Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎం ఏఐ ప్లాన్లు, క్యూ1 ఫలితాలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 21, 2026 7:06 PM జాతీయంబిజినెస్
పేటీఎం ఏఐ ప్లాన్లు, క్యూ1 ఫలితాలు - Udayam
పేటీఎం తన సొంత ఏఐ (AI) మోడల్‌ను ఇతర వ్యాపారాలకు విక్రయించి ఆదాయం పొందేందుకు సిద్ధమవుతున్నట్లు సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 4 బిలియన్ పారామీటర్లతో రూపొందించిన ఈ ఏఐతో కాల్ సెంటర్, క్లౌడ్ వ్యయాలు గణనీయంగా తగ్గాయని వివరించారు. కాగా, జూన్ త్రైమాసికంలో పేటీఎం నికర లాభం 79% పెరిగి ₹220 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 28% వృద్ధి చెంది ₹2,448 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...