Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎమ్‌కు 79% లాభాల వృద్ధి.. బోనస్ షేర్లు లేనట్లే

శ్రీజ రెడ్డి Jul 22, 2026 12:54 PM అల్ ఇండియా in about 3 hours
పేటీఎమ్‌కు 79% లాభాల వృద్ధి.. బోనస్ షేర్లు లేనట్లే - Udayam Digital
జూన్ త్రైమాసికంలో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ రూ.220 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాదితో పోలిస్తే లాభంలో 79% వృద్ధి నమోదవగా, నిర్వహణ ఆదాయం 28% పెరిగి రూ.2,448 కోట్లకు చేరింది. మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించినప్పటికీ, బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేయకూడదని బోర్డు నిర్ణయించింది. లాభదాయకత, వ్యాపార విస్తరణపైనే ప్రస్తుతం దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...