వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 285 మంది తాత్కాలిక ఉపాధ్యాయులకు నెలలుగా వేతనాలు అందడం లేదు. 117 పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు 2026 మార్చి నుంచి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.
‘నిధి’ యాప్‌లో ఉద్యోగుల వివరాలు నమోదు చేసి ఖజానా ఆమోదం పొందిన తర్వాతే వేతనాలు చెల్లించే విధానం అమల్లోకి రావడంతో చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి.
Comments
Loading comments...

