వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో చిట్టీల పేరుతో లక్షల రూపాయలు స్వాహా చేశారని ఆరోపిస్తూ బాధితులు వ్యాపారి శ్రీనును ఆదివారం అడ్డుకున్నారు. ఇంటి సామగ్రిని వ్యాన్‌లలో తరలించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు శ్రీనుతో పాటు గొడవకు దిగిన ఆయన బంధువులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టగా, చెల్లించాల్సిన నగదు వివరాలను రాసి పోలీసులకు అందించారు.
Comments
Loading comments...

