వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసిన భక్తులు ఉత్సాహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా, అక్కడికి వచ్చిన విజయవాడకు చెందిన ఒక చిన్నారికి పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నప్రాసన చేయించడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

