వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళకు చేరుకున్నట్లు జనసేన వెల్లడించింది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి త్రిస్సూర్ సమీపంలోని ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రత్యేక థెరపీ చేయించుకోనున్నట్లు తెలిపింది.
కొన్ని రోజులపాటు ఆయన అక్కడే ఉండనున్నారని పేర్కొంది. పవన్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Loading comments...

