వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకిలో పారిశుద్ధ్య సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షించారు. కాలువల ఆక్రమణల తొలగింపు, 'మ్యాజిక్ డ్రెయిన్ల' నిర్మాణంలో అధికారులు చూపిన చొరవను ఆయన అభినందించారు.
ఈనెల 24న పెదపెంకిలో ప్రారంభించే అభివృద్ధి పనుల కోసం తాను స్వయంగా వస్తానని పవన్ తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు.
Comments
Loading comments...

