వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు భుజాల చికిత్స కోసం శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. కొంతకాలంగా ఆయన రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నారు.
ఇటీవల కోకిలాబెన్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకోగా, వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఈ పర్యటన ఖరారైంది.
Comments
Loading comments...

