వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరోజు పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుండి పవన్ కళ్యాణ్ నేరుగా రోడ్డు మార్గాన దామినేడుకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
Comments
Loading comments...

