Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:57 PM కృష్ణా జిల్లాGeneral
అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం - Udayam
అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్, స్థానికులు పాలాభిషేకం చేశారు. నూకలవారిపాలెం డాక్టర్ గారి రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు రూ.42 లక్షల నిధులు మంజూరు కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొత్త వంతెన నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...