వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ప్రజాదరణ పొందిన నాయకుడని, ఏపీలో ఎన్డీయే సుపరిపాలనకు ముందుండి పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.
మోదీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని అభిమానం, ప్రోత్సాహం ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేసేందుకు ఉత్సాహాన్నిస్తోందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

