Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబినెట్‌కు పవన్ కళ్యాణ్ గైర్హాజరు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 23, 2026 9:08 PM విజయవాడGeneral
కేబినెట్‌కు పవన్ కళ్యాణ్ గైర్హాజరు - Udayam
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మంగళగిరిలోనే అందుబాటులో ఉన్నప్పటికీ ఆయన కేబినెట్‌ భేటీకి వెళ్లకుండా వేరే సమీక్షా సమావేశం నిర్వహించడం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...