Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 13, 2026 7:19 AM అమరావతిGeneral
పవన్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం - Udayam
అమరావతిలో గురువారం జరిగే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను మంత్రి నారాయణ ఆహ్వానించారు. అదేరోజు విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి హాజరుకావాల్సి ఉందని పవన్‌ తెలిపారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రాజధాని అభివృద్ధిలో కీలకమని, అమరావతి పనులు మరింత వేగం పుంజుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...