Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పీఠంపై పవన్ ఆశలు చిగురింపు

విక్రాంత్ రెడ్డి Jul 10, 2026 6:08 AM అమరావతి 4 viewsabout 1 hour ago
సీఎం పీఠంపై పవన్ ఆశలు చిగురింపు - Udayam Digital
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే ఒత్తిడి పెరుగుతోందనే చర్చ సాగుతోంది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని, ఆ బాధ్యత తాము తీసుకుంటామని కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం బీజేపీతో సన్నిహితంగా ఉన్న జనసేన, ఏపీలో అంతంతమాత్రంగానే ఉన్న కాంగ్రెస్ ఆఫర్‌ను ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...