వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టికాహారంతోనే బిడ్డల బంగారు భవిష్యత్తు ముడిపడి ఉందని గూడూరు ఐ సి డి ఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ ఆర్ సుజనా వెల్లడించారు.
గురువారం గూడూరు ప్రాజెక్టు పరిధిలోని నలజాలమ్మ వీధి సెక్టార్ లోని చాకలి పాలెం, నలజాలమ్మ వీధి అంగన్వాడీ కేంద్రాలలో తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు గుడ్లు, పాలు ఇతర బలవర్ధకమైన ఆహారాలను తినిపించాలన్నారు.
Comments
Loading comments...

