వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టికాహార లోపాలు లేని సమాజ నిర్మాణమే పోషకాహార మాసోత్సవాల ఉద్దేశమని మాచర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణవేణి అన్నారు. మాచర్ల యాదవుల బజారులో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ప్రతి ఇంట్లో కూరగాయల తోటలు పెంచేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహార వంటల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

