వార్తలకు తిరిగి వెళ్లండి

నాగవెల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, స్వామివారి చిత్రపటంతో గిరి ప్రదక్షిణ చేపట్టారు.
హైదరాబాద్‌కు చెందిన కన్నయ్యగారి రాముచందర్, శిరీష దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బాపు రాజు అన్నదాతలను సన్మానించి స్వామివారి చిత్రపటం అందజేశారు.
Comments
Loading comments...

