Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌర్ణమి రోజున వర్షంలోనూ కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు*

Follow Udayam Digital on Google
pruthviraj Jul 29, 2026 11:55 AM జగిత్యాలతెలంగాణ
పౌర్ణమి రోజున వర్షంలోనూ కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు* - Udayam Digital
*గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గిరి ప్రదక్షిణ చేపట్టారు.వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...