Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణమ్మ రాకకు మార్గం

Follow Udayam on Google
రూప దేవి Jul 26, 2026 6:42 AM అమరావతిGeneral
కృష్ణమ్మ రాకకు మార్గం - Udayam
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది తెలుగు రాష్ట్రాల వైపు ప్రవహిస్తోంది. విడుదలైన వరద జలాలు సోమవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్‌కు చేరనున్నాయి. ఇదే ప్రవాహం కొనసాగితే ఆగస్టు తొలి వారంలో శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ చేరుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...