Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పులు తీర్చేందుకు దొంగతనాల బాట

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 7:00 AM నిజామాబాద్General
అప్పులు తీర్చేందుకు దొంగతనాల బాట - Udayam
కామారెడ్డి విద్యుత్‌నగర్‌లో లావణ్య ఇంట్లో 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేల నగదు చోరీ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అప్పులు తీర్చేందుకే దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి బంగారం, వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...