Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా రంగంలో పతంజలి

Follow Udayam on Google
రూప దేవి Aug 01, 2026 8:07 AM జాతీయంబిజినెస్
బీమా రంగంలో పతంజలి - Udayam
ఆయుర్వేద, ఎఫ్‌ఎంసీజీ సంస్థ పతంజలి ఆయుర్వేద్‌ బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. మ్యాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కొనుగోలు ప్రతిపాదనకు ఐఆర్‌డీఏఐ అనుమతులు లభించినట్లు సమాచారం. సుమారు రూ.4,500 కోట్ల విలువైన ఒప్పందంతో పతంజలి బీమా రంగంలో విస్తరించనుంది.

Comments

G
Loading comments...