వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణ నడిబొడ్డున వెళుతున్న పాత 44 జాతీయ రహదారి పై బుంగ ఏర్పడి ప్రమాదకరంగా మారింది.అనుక్షణం వందలాది వాహనాల రాకపోకలు సాగే ప్రధాన రహదారిపై బుంగ ఏర్పడడంతో ఎప్పుడూ ఎలాంటి ముప్పు వాటిల్లుతున్నానని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
వర్షాలు కురిచినప్పుడు వర్షాపు నీరు నిలువ ఉండి అది కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
Comments
Loading comments...

