వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీజేపీ నిరసనల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడితే పాస్‌పోర్టులు రద్దు చేస్తామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, సాంకేతిక ఆధారాల ద్వారా అల్లరి మూకలను గుర్తిస్తున్నారు.
చట్టప్రకారం వారి పాస్‌పోర్టులను రద్దు చేసే ప్రక్రియ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ పోలీసుల హెచ్చరికతో నిరసనకారుల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
Comments
Loading comments...

