వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు-చీరాల ప్రధాన రహదారిలో చేబ్రోలు-మంచాల మధ్య 130 ఏళ్ల క్రితం నిర్మించిన కొమ్మమూరు కాల్వ వంతెన శుక్రవారం తెల్లవారుజామున పాక్షికంగా కూలిపోయింది.
భారీ లారీ రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదేశించారు.
Comments
Loading comments...

