Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JSW MG MOTOR ఛైర్మన్‌గా పార్థ్ జిందాల్

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:09 AM జాతీయంవాణిజ్యం
JSW MG MOTOR ఛైర్మన్‌గా పార్థ్ జిందాల్ - Udayam
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఛైర్మన్‌గా పార్థ్ జిందాల్ నియమితులయ్యారు. ఆగస్టు 31 నుంచి నియామకం అమల్లోకి వచ్చింది. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ ఎండీగా ఆయన కొనసాగుతున్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌, ఎస్‌ఏఐసీ మోటార్‌ సంయుక్త సంస్థ అయిన ఎంజీ మోటార్‌ భారత్‌లో ఈవీ, స్థానిక తయారీ, సాంకేతికతపై దృష్టి సారిస్తోంది.

Comments

G
Loading comments...