Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ నిరసనలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 13, 2026 12:44 PM జాతీయంGeneral
పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ నిరసనలు - Udayam
పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు, బీజేపీ ఎంపీలు పరస్పర నిరసనలు చేపట్టారు. వివిధ ప్రజా సమస్యలు, విద్యార్థుల ఆందోళనలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెంట్ సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...