వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ నిరసనలపై పోలీసుల తీరుపై విపక్షాల నినాదాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో విపక్షాల రభస నడుమ ఎలాంటి చర్చ లేకుండానే జనన, మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును ఆమోదించారు.
ఈ బిల్లు ద్వారా ఆలస్యంగా అందే జనన, మరణాల రిజిస్ట్రేషన్‌కు మరింత కఠిన నిబంధనలు తెచ్చారు. విపక్షాల తీరును మంత్రులు కిరెన్ రిజిజు, శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుబట్టారు. సభను సోమవారానికి వాయిదా వేశారు.
Comments
Loading comments...
