వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీ ప్రధాని మెలోనీకి ప్రధాని మోదీ ‘మెలోడీ’ చాక్లెట్లు బహుమతిగా ఇచ్చిన వీడియో వైరల్ కావడంతో మార్కెట్‌లో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో పార్లే ప్రొడక్ట్స్ వీటి ఉత్పత్తిని పెంచేసింది.
మరోవైపు స్టాక్ మార్కెట్‌లో పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొనేందుకు మదుపర్లు ఎగబడ్డారు.
Comments
Loading comments...

