వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనీవా ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కాలువల పూడికతీత పనులు కూడా పట్టించుకోలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలోనే చెరువులను నీటితో నింపిన ఘనత దక్కిందని ఆమె చెప్పారు. రాజకీయం కోసమే పక్క జిల్లాల నుంచి నేతలను తెచ్చి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Loading comments...

