Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన పరిటాల శ్రీరామ్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 5:14 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన పరిటాల శ్రీరామ్ - Udayam
ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై రోగులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పరిటాల శ్రీరామ్‌ సూచించారు.

Comments

G
Loading comments...