వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ నెల పద్దెనిమిదో తేదీన 'పేరెంట్స్ ప్రామిస్' అనే ప్రత్యేక థీమ్‌తో విద్యాశాఖ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది.
పిల్లల చదువు, క్రమశిక్షణ మెరుగుపరిచేలా రూపొందించిన ఆరు వాగ్దానాలలో ఒకదానిపై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు వారి ప్రగతిపై ప్రత్యేకంగా చర్చిస్తారు.
Comments
Loading comments...

