Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 17న స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 07, 2026 11:07 AM అమరావతిGeneral
జూలై 17న స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ - Udayam
ఏపీ ప్రభుత్వం జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్' నిర్వహించనుంది. రంపచోడవరంలో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేసి వారి విద్యా పురోగతిని వివరించనున్నారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే దీని ముఖ్య లక్ష్యం.

Comments

G
Loading comments...