Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు వరం 'మోడల్ కెరీర్ సెంటర్'

కిరణ్ కుమార్ Jul 07, 2026 5:59 AM విశాఖపట్నం 4 viewsabout 1 hour ago
నిరుద్యోగులకు వరం 'మోడల్ కెరీర్ సెంటర్' - Udayam Digital

Photo Gallery

నిరుద్యోగులకు వరం 'మోడల్ కెరీర్ సెంటర్' - main
నిరుద్యోగులకు వరం 'మోడల్ కెరీర్ సెంటర్' - gallery image
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మోడల్ కెరీర్ సెంటర్ (MCC) నిరుద్యోగ యువతకు వరంలా మారింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన ఈ కేంద్రం, తరచూ జాబ్ మేళాలు నిర్వహిస్తూ చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ కేంద్రం ఏడాది కాలంలో 66 జాబ్ మేళాలు నిర్వహించి, 954 మందికి నేరుగా ఉద్యోగాలు అందించింది. ఇక్కడ గరిష్టంగా నెలకు రూ.40 వేల వరకు జీతంతో కూడిన ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికవుతున్నారు.

Comments

G
Loading comments...