వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం పెందుర్తిలో లగ్జరీ జీవితం, అప్పుల బాధల నుండి గట్టెక్కడానికి యూట్యూబ్ చూసి దొంగలుగా మారిన తల్లీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 27న వీరు ఒక వృద్ధురాలి నుండి 5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు.
పోలీసులు 'గో టూ బ్యాక్' విధానంలో సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులు ధనలక్ష్మీ, అక్షిత్‌లను గుర్తించారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకులు జైలుపాలయ్యారు.
Comments
Loading comments...

