వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో ప్రకృతి అందాలైన దొండపాడు, నాదెండ్ల, ఇస్సపాలెం చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించింది. ఇక్కడ నడకదారులు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆధ్వర్యంలో ఈ పనులు ఈనెల 15 లోగా పూర్తి కానున్నాయి. అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక చెరువును అభివృద్ధి చేయనున్నారు.
Comments
Loading comments...

