వార్తలకు తిరిగి వెళ్లండి
ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు

Photo Gallery
పర్యావరణ పరిరక్షణకు జాతీయ రహదారుల వెంబడి రూ.47.08 లక్షల వ్యయంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.35.74 లక్షల రాయితీ ఇస్తోంది.
ఈ కేంద్రాల కోసం విద్యుత్ ఉపకేంద్రాలలో 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈవీ వాహనాలతో కిలోమీటరుకు రూ.1.50 ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...