Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంత్-సుతార్ మాస్టర్ ప్లాన్

Follow Udayam on Google
Sai Aug 26, 2026 4:36 PM జాతీయంక్రీడలు
పంత్-సుతార్ మాస్టర్ ప్లాన్ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో పంత్, మానవ్ సుతార్ కలిసి రచించిన వ్యూహంతో పసిందు సోరియబండారా 92 పరుగుల వద్ద స్టంపౌటయ్యాడు. సుతార్ బంతిని ఆఫ్‌సైడ్ వైడ్‌గా వేయగా, క్రీజు దాటిన బ్యాటర్‌ను పంత్ స్టంప్ చేశాడు. ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక టీ విరామానికి 199/3తో నిలిచింది. భారత్‌కు ఇంకా 15 పరుగుల ఆధిక్యం ఉంది.

Comments

G
Loading comments...