Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల విందు

Follow Udayam on Google
సాయి తేజ Jul 13, 2026 2:49 PM జాతీయంGeneral
జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల విందు - Udayam
ఝార్ఖండ్‌లో మూడేళ్ల చిన్నారిపై రేప్‌ చేసిన నిందితుడికి పంచాయతీ పెద్దలు లక్ష రూపాయల జరిమానా విధించారు. నిందితుడు తక్షణమే చెల్లించిన రూ.20 వేల డబ్బుతో ఆదివారం రాత్రి గ్రామ పెద్దలు మద్యం, మాంసంతో విందు పార్టీ చేసుకున్నారు. ఈ దారుణ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు విందు చేసుకుంటున్న గ్రామ పెద్దలతో పాటు అక్కడే ఉన్న నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...