వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 69 అడుగుల భారీ 'పంచముఖ సంకటహర మహాగణపతి' విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత ప్రతిమలను ఉంచనున్నారు.
సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఖైరతాబాద్‌లో గణేశుడి ఉత్సవాలకు ఇది 72వ సంవత్సరం కావడం విశేషం.
Comments
Loading comments...

