Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో 'సర్‌' ప్రక్రియ అపహాస్యం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 14, 2026 6:27 AM పల్నాడు General
పల్నాడులో 'సర్‌' ప్రక్రియ అపహాస్యం - Udayam
పల్నాడు జిల్లాలో ఓట్ల నమోదుకు సంబంధించిన ‘సర్‌’ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను నమోదు చేసేందుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిరాకరిస్తున్నారంటూ స్థానిక ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల నమోదు గడువు ముగుస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో కరాలపాడు ఓటర్లు, బీఎల్‌ఏలు పిడుగురాళ్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం బైఠాయించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...