వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటినీ 2027 నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిర్ణయాల మేరకు నిర్దేశిత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పనుల పూర్తి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన నీటిపారుదలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

