వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో పాలకొండలోని గాయత్రీ నగర్ కాలనీ జలమయమైంది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతం కావడంతో వరదనీరు పోటెత్తినట్లు అధికారులు తెలిపారు.
పోతుల గడ్డకు వరదనీరు చేరుతోంది. సమీపంలోని గారమ్మ కాలనీ కూడా నీటమునిగింది.
Comments
Loading comments...

