వార్తలకు తిరిగి వెళ్లండి

సింధూ జలాల్లో పాకిస్థాన్‌కు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును రెడ్‌లైన్‌గా పరిగణిస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇస్లామాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నీటి హక్కులకు ముప్పు కలిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. శాంతిని కోరుకుంటున్నామని, దాన్ని బలహీనతగా చూడొద్దని పేర్కొంటూ, 2025 మే ఘర్షణలను ప్రస్తావించారు.
Comments
Loading comments...

