వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లో తీవ్ర నేరాలకు పాల్పడిన పాకిస్థానీ నేరస్థుడు షబీర్ అహ్మద్‌ను స్వదేశానికి పంపేందుకు బ్రిటన్ ప్రభుత్వం చట్ట సవరణకు సిద్ధమైంది. 50 ఏళ్ల క్రితం స్థిరపడిన కామన్‌వెల్త్ పౌరులను బహిష్కరించడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
2012లో తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి విడుదలైన అతడిని దేశం నుంచి వెళ్లగొట్టాలని డిమాండ్లు పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది.
Comments
Loading comments...

