Udayam Digital
Menu

పైరసీ ముఠా గుట్టురట్టు, అరెస్ట్

Shruthi Nov 21, 2026 8:52 PM హైదరాబాద్General
పైరసీ ముఠా గుట్టురట్టు, అరెస్ట్ - Udayam Digital
నిమాల పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రట్టు చేసి కర్నూలుకు చెందిన షేక్ రిజ్వాన్, రాంపోగు అజయ్‌లను అరెస్టు చేశారు. కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌లోని థియేటర్‌లో మొబైల్ ఫోన్లతో సినిమాలు రికార్డు చేసి వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానెళ్లలో పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...