వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని వాల్మార్ట్ ముందు వాటర్ పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. పక్కనే ఉన్న డ్రైనేజీ నీరు తాగునీటిలో కలుస్తుండటంతో నీరు కలుషితమవుతోందని స్థానికులు తెలిపారు.
కమర్షియల్ నల్లా కనెక్షన్ కోసం ప్రధాన పైపులైన్‌కు కనెక్షన్ ఇచ్చే సమయంలో లీకేజీ ఏర్పడిందన్నారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

