వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలం ఎం.సీతారాంపురం గ్రామంలోని రాజమ్మతల్లి గుడి సమీపంలో తాగునీటి పైపులైన్కు రంధ్రం ఏర్పడింది.
దీంతో నీరు పెద్దఎత్తున వృథాగా పోతుండటంతో శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతోందని గ్రామస్థులు తెలిపారు. లీకేజీని అరికట్టాలి అని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

