వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఉన్న పైపులైన్లకు మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించారు. వార్డులోని ముల్కల గూడెంలో ఉన్న నల్లా పైప్ లైన్లు లీకేజ్ కావడంతో నీరు రాక స్థానికులు ఇబ్బంది పడ్డారు.ఈ విషయాన్ని వారు స్థానిక కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు.
మంగళవారం నల్లా పైప్ లైన్లకు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

