Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైప్ లైన్ లీకేజీ.. వృధాగా పోతున్న త్రాగనీరు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 12:56 PM నాగర్ కర్నూల్General
పైప్ లైన్ లీకేజీ.. వృధాగా పోతున్న త్రాగనీరు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపు లైన్ లీకేజీ కారణంగా గత కొన్ని రోజులుగా తాగునీరు వృథాగా పోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో మరియు చైతన్య భారతి స్కూల్ ముందు నీరు రోడ్డుపై చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...