వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర నుండి పార్వతీపురం రోడ్డు శివ్వాం జంక్షన్ వద్ద తాగునీటి పైప్ లైన్ లీకేజీ అయింది.
ఈ మేరకు సమస్యను స్తానికుల ద్వారా సమాచారమందుకున్న RWS AE చిన్నయ్య హుటాహుటిన స్పందించి సిబ్బందితో తాగునీటి పైపులైనుకు మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ పైపులైనుతో సుమారు 12 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతుంది. తాగునీటి వృథాను అరికట్టడంతో స్తానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

